(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.180. అధ్యాయః 180
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
వ్యాసేన కీటాయ రాజ్యదానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

వ్యాస ఉవాచ।

శుభేన కర్మణా యద్వై తిర్యగ్యోనౌ న ముహ్యసే।
మమైవ కీట తత్కర్మ యేన త్వం న ప్రముహ్యసే॥ 13-180-1(88632)
అహం త్వాం దర్శనాదేవ తారయామి తపోబలాత్।
తపోబలాద్ధి బలవద్బలమన్యన్న విద్యతే॥ 13-180-2(88633)
జానామి పాపైః స్వకృతైర్గతం త్వాం కీట కీటతాం।
అవాప్స్య్సి పరం ర్ధర్మం మానుష్యే యది మన్యసే॥ 13-180-3(88634)
కర్మభూమికృతం దేవా భుంజతే తిర్యగాశ్చ యే।
ధన్యా అపి మనుష్యేషు కామార్థాశ్చ యథా గుణాః॥ 13-180-4(88635)
వాగ్బుద్ధిపాణిపాదైశ్చ సముపేతా విపశ్చితః।
కిమాయాతి మనుష్యస్య మందస్యార్థస్య జీవతః॥ 13-180-5(88636)
దైవే యః కురుతే పూజాం విప్రాగ్నిశశిసూర్యయోః।
బ్రువన్నపి కథాం పుణ్యాం తత్ర కీట త్వమేష్యసి॥ 13-180-6(88637)
గుణభూతాని భూతాని తత్ర త్వముపభోక్ష్యసే।
క్రమాత్తేఽహం వినేష్యామి బ్రహ్మత్వం యది చేచ్ఛసి। 13-180-7(88638)
భీష్మ ఉవాచ।
స తథేతి ప్రతిశ్రుత్య కీటః సమవతిష్ఠత॥ 13-180-7x(7387)
*తమృషిం ద్రష్టుమగమత్సర్వాస్వన్యాసు యోనిషు॥ 13-180-8(88639)
శ్వావిద్గోధావరాహాణాం తథైవ మృగపక్షిణాం।
శ్వపాకశూద్రవైశ్యానాం క్షత్రియాణాం చ యోనిషు॥ 13-180-9(88640)
స కీటే ఏవమాఖ్యాతమృషిణా సత్యవాదినా।
ప్రతిస్మృత్యాథ జగ్రాహ పాదౌ మూర్ధ్ని కృతాంజలిః॥ 13-180-10(88641)
కీట ఉవాచ। 13-180-11x(7388)
ఇదం తదతులం స్థానమీప్సితం దశభిర్గుణైః।
యదహం ప్రాప్య కీటత్వమాగతో రాజపుత్రతాం॥ 13-180-11(88642)
వహంతి మామతిబలాః కుంజరా హేమమాలినః।
స్యందనేషు చ కాంభోజా యుక్తాఃసమరవాజినః॥ 13-180-12(88643)
ఉష్ట్రాశ్వతరయుక్తాని యానాని చ వహంతి మాం।
సబాంధవః సహామాత్యశ్చాశ్నామి పిశితాశనం॥ 13-180-13(88644)
గృహేషు స్వనివాసేషు సుఖేషు శయనేషు చ।
వరార్హేషు మహాభాగ స్వపామి చ సుపూజితః॥ 13-180-14(88645)
సర్వేష్వపరరాత్రేషు సూతమాగధబందినః।
స్తువంతి మాం యథా దేవా మహేంద్రం ప్రియవాదినః॥ 13-180-15(88646)
ప్రసాదాత్సత్యసంధస్య భవతోఽమితతేజసః।
యదహం కీటతాం ప్రాప్య స్మృతిజాతా జుగుప్సితాం।
నను నాశోస్తి పాపస్య యన్మయోపచితం పురా॥ 13-180-16(88647)
[నమస్తేఽస్తు మహాప్రాజ్ఞ కిం కరోమి ప్రశాధి మాం।
త్వత్తపోబలనిర్దిష్టమిదం హ్యధిగతం మయా॥] 13-180-17(88648)
వ్యాస ఉవాచ। 13-180-18x(7389)
[అర్చితోఽహం త్వయా రాజన్వాగ్భిరద్య యదృచ్ఛయా।
అద్య తే కీటతాం ప్రాప్య స్మృతిర్జాతాజుగుప్సితాం]॥ 13-180-18(88649)
శూద్రేణార్థప్రధానేన నృశంసేనాతతాయినా।
మమైతద్దర్శనం ప్రాప్తం తచ్చ వై సుకృతం పురా।
తిర్యగ్యోనౌ స్మ జాతేన మమ చాభ్యర్చనాత్తథా॥ 13-180-19(88650)
ఇతస్త్వం రాజపుత్రత్వాద్బ్రాహ్మణ్యం సమవాప్స్యసి।
గోబ్రాహ్మణకృతే ప్రాణాన్హిత్వాఽఽత్మీయాన్రణాజిరే॥ 13-180-20(88651)
భీష్మ ఉవాచ। 13-180-21x(7390)
రాజపుత్రః సుఖం ప్రాప్య ఈజే చైవాప్తదక్షిణైః।
అథ చోద్దీప్యత స్వర్గే ప్రభూతోప్యవ్యయః సుఖీ॥ 13-180-21(88652)
తిర్యగ్యోన్యాః శూద్రతామభ్యపైతి
శూద్రో వైశ్యం క్షత్రియత్వం చ వైశ్యః।
వృత్తశ్లాఘీ క్షత్రియో బ్రాహ్మణత్వం
స్వర్గం పుణ్యాద్బ్రాహ్మణః సాధువృత్తః॥ ॥ 13-180-22(88653)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అశీత్యధికశతతమోఽధ్యాయః॥ 180 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-180-1 తదైవ కీట తత్కర్మేతి క.డ.థ. పాఠః॥ 7-180-6 జీవన్హి కురుతే పూజాం విప్రాగ్ర్యః శశిసూర్యయోః ఇతి ఝ.పాఠః॥ 7-180-8 * అత్ర సప్తమశ్లోకాదనంతరం సార్ధశ్లోకో ఝ. పుస్తకేఽధికో దృస్యతే సచ వ్రజంశ్చ సుమహానాగతశ్చ యదృచ్ఛయా। చక్రాక్రమేణ భిన్నశ్చ కీటః ప్రాణాన్ముమోచ హ॥ సంభూతః క్షత్రియకులే ప్రసాదాదమితౌజసః। ఇతి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.